నిన్నటి రోజు ఊదయం రైలు కూతతో మేలుకున్నా
నీలాల కళ్ళని నెమ్మదిగా తెరచి చూసా తెల్లని ఆకాశాన్ని
మబ్బులు కమ్ముకుని చల్లగాలితో ఈ రోజు మొదలైంది
మగత నిద్ర ని పక్కుకు నెట్టి చూస్తె నా గమ్యం వచ్చెసింది
గబగబా నా లగేజ్ తీసుకుంటుంటే ఒక వ్యక్తి సాయం ..,......... చేయడానికై ఎంతో చోరవతో వచ్చాడు
గోప్ప మనసున్నోడె అనుకున్నా మావారి జాబ్ ఏంటని
........ అడిగాడు
తదేకంగా చూస్తుంటే ఏటా అని ఆనుమానం వచ్చింది . ........ నేను వాడి వైపుచూస్తె నవ్వుతాడు
తన్నాలనిపించింది నాకు ఎదవ పొట్టొడికి వేషాలు చూడు
తన్నుకొచ్చె కోపాన్ని ఆపుకుని ఛీ ఏ వయసు వాళ్ళనీ .. ....వదలరే ఏబ్రాసి మొహలు మింగెసెలా చూస్తున్నాడు
మొహంమీదే ఛీకొట్టి వచ్చెసాను

No comments:
Post a Comment