చిన్న తనం లో పాఠశాలకు వెళ్ళె దారిపొడుగునా .. .. ... చిందులు వేస్తూ వెళ్ళెవాళ్ళం
చిందులేస్తుంటే రెండు జడలు అటూఇటూ ఊగుతుంటే
లయబద్ధంగా గంతులేస్తూ వెళ్ళే వాళ్ళం
చిన్నారి పొన్నారి పిల్లలమంతా చేతిలో చెయి వేసుకుని
గాల్లో ఊపుకుంటూ వెళ్ళెవాళ్ళం
చేతితో స్నేహన్ని మెడచుట్టూ,నడుంచుట్టూఅల్లెసుకుని నవ్వుతూ వెళ్ళెవాళ్ళం
చెవిలో గుసగుసలు చెప్పుకుంటూ వెళ్ళెవాళ్ళం
చాడీలు ఒకరిపై ఇంకొకరు తెగ చెప్పుకునె వాళ్ళం
చెట్లు కనిపిస్తె చుట్టూ రాలి పడ్డ పూవ్వులేరి తెచ్చు ... కునెవాళ్ళం
చెతి వేళ్ళతో వాటిని చిదిమి చిన్ని బుడ్డ చేసి కొడితే టప్ప
ఆని సబ్దాన్ని వినగానే బలే ఆనందించె వాళ్ళం
చెరువలోనే (పాఠశాలచెరువలో)చెట్టుకింద శీమచింత ....... . కాయలను పోటీ పడి వెతికె వాళ్ళం
చెట్టు క్రింద కూచుని అందరం పంచుకుని తినె వాళ్ళం
చెమ్మాచెక్క, తొక్కుడు బిళ్ళ దాగుడుమూత ఇలా ఎన్నో ..... ఆటలు ఆడెవాళ్ళం
చెరిగిపోని జ్ఞాపకాలు చిన్ననాటి స్నేహాలు స్వచ్ఛమైనవి అందమైనవి. గడిచి పోయిన కాలంలోకి వెళ్ళలేం
చిత్రం ఏంటంటే ఆ ఆనందాలు ఆటలు పెరిగేకొద్ది అవి . కూడా పెరగాలి కానీ బాధలు అసహనం
చిరాకు వీటివైపె మనంవెళుతున్నాం

No comments:
Post a Comment