మేఘాలులేని ఆకాశం లో మెరిసె జాబిల్లి
మగువ జడలో పరిమళాలు వెదజల్లె జాజిమల్లి
వెన్నెల్లో వేల జ్ఞాపకాల కబుర్లు
ఎన్నొ రోజుల తరువాత కుటుంబంతో కలిసి అనంద పరవళ్ళు
మగువ జడలో పరిమళాలు వెదజల్లె జాజిమల్లి
వెన్నెల్లో వేల జ్ఞాపకాల కబుర్లు
ఎన్నొ రోజుల తరువాత కుటుంబంతో కలిసి అనంద పరవళ్ళు
No comments:
Post a Comment