Sunday, 19 March 2017

సృష్ఠి సుందరం

ఈ  సృష్ఠి ఎంత సుందరమొ కదా
సూరీడు ఉదఇస్తుటె సుందరమనోహరం
సరస సల్లాపాలతో పక్షల కువకువల స్రవణానందం
సృష్ఠి కర్త మట్టిలో పుట్టె చిన్ని మొక్కను స్రృష్టించిన వైనం
నన్ను స్ప్రుశిస్తూ వెళ్ళే ఈ గాలి హయి ఆహ్లాదబరితం



Thursday, 16 March 2017

జాబిల్లి

మేఘాలులేని ఆకాశం లో మెరిసె జాబిల్లి
మగువ జడలో పరిమళాలు వెదజల్లె జాజిమల్లి
వెన్నెల్లో వేల జ్ఞాపకాల కబుర్లు
ఎన్నొ రోజుల తరువాత కుటుంబంతో కలిసి అనంద                                            పరవళ్ళు