పాద స్పర్శతో నా పుడమి తల్లిని స్పృశిస్తున్నా
పారవశ్యమై నీటి బిందువుని నాలొ నింపుకుంటున్నా
ప్రాతహకాలం సూర్యుడు నాలో ప్రజ్వరిల్లు అగ్ని తత్వాన్ని
ప్రాణవాయువుని నాలో నింపుకుని ప్రాణాన్ని నిలుపు కుంటున్నా
పగటిని రాత్రిని వెలుగు చీకటిని చూపె ఆకాశంలో అనంతంమైపోతున్నా

No comments:
Post a Comment