నిజమైన ప్రేమను మనం పొందాలంటే మనలోని చెడు అలవాట్లను మంచి అలవాట్లుగా మార్చుకోవాలి చెడు అలవాట్లు అంటే ఏదైనా పొరపాటు జరిగితే అలా పొరపాటు జరగడానికి కారణం నువ్వే అంటూ నిందలు వేయడం, ఏదైనా పని సవ్యంగా చేయనప్పుడు ఆ వ్యక్తి పై చిరాకు పడుతూ నువ్ ఎప్పుడు ఇంతే ఏపనీ సరిగ్గా చేయవు మీ వాళ్ళు ఎలా పెంచారు ఇంత నిర్లక్ష్యమా అంటూ తిట్టటం, ఇలాంటివన్నీ చెడు అలవాట్లు మానుకోవాలి ఏవైతే ప్రేమను నాశనం చేస్తాయో అలాటి మాటలు మాట్లాడ్డం మానేయాలి. మెల్ల మెల్లగా మంచి అలవాట్లు అలవరుచుకోవాలి అనగా ప్రతిమనిషికి ఎవోకోన్నైనా మంచి అలవాట్లు ఉంటాయి వాటిని మేచ్చుకోవడం. తప్పు జరిగినప్పుడు తిట్టకుండా అయ్యో ఇలా జరిగిందేంటి నువ్వు అన్ని చాలా జాగర్తగా చేస్తావ్ కాని ఇప్పుడే ఎందుకో ఇలా జరిగిపాయింది పర్లేదులే నీకేం కాలేదుగా, అని చుడండి ఎలాంటి వాళ్లైనా ఐలా ఉండగలిగితే ప్రేమతో నిండిన భాంధవ్యాలు నిలబడతాయి చిన్న చిన్న పనులు మీకు చేసిపెట్టినప్పుడు థాంక్స్ చెప్పండి ఈ మాటని తప్పకుండా చెప్పాలి మనవాళ్ళే కదా థాంక్స్ ఎందుకు చెప్పాలి అని అనుకోకూడదు అది చిన్న మాట అయినా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికో చిన్న పొరపాటు మనవల్ల జరిగితే సారీ చెప్తాం మనతో జీవితకాలం కలిసిఉండెవాల్లకు చెప్పకపోతే ఎలాఇలాంటివి ఇంకా ఆలోచించండి క్రియేటివ్ గా మీ లవ్ తెలపడానికి. రోజు మీ భర్తకి గని భార్యకి కాని ఐ లవ్ యు చేప్ తూఉండండి మేచుకునే అవకాశాన్ని వదులుకోకండి మంచి గిఫ్ట్స్ ఇస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉండండి మీరు మీ భాగస్వామితో గాని ప్రేయసి ప్రియులనా సరే మీ ప్రేమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తుంది ఇది నిజమ్. సాదారనంగా మానవ సంభందాలు సరిగాలేవు అంటే దానికి కారణం భయం విషయం వింతగాఅనిపించవచ్చు కనీ ఇది నిజం నీలోని భయానికి కారణం తెలుసుకోగలిగితే సమస్యకు పరిష్కారం దొరికినట్టే. భయం వల్ల కోపము, కోపం వల్ల అశాంతి, నిస్సారమైన జీవనం గడపవలసి వస్తుంది.
Saturday, 15 November 2014
Friday, 14 November 2014
భయం
మనిషికి మనసులో తెలీకుండానే కొన్ని భయాలు దాగుంటాయి వాటిని మనం తెలుసుకోగలగాలి భయం అనేది మనిషి కోపం లోనో, బాధలోనో, వెటకారం అనే భావం లోనో దాగి ఉంటుంది అది భయమని మనకు తెలియకపొవచు
కాని అది భయమే భయం మనిషిని అప్రమత్తతతో ఉంచుతుంది ఒక మనిషి విపరీతంగా కోప్పడుతున్నాడు అంటే ఆ మనిషి దేనికో భయపడుతున్నాడనేఅర్థం ఒక మనిషి ఎక్కువగా బాధ పడుతున్నాడు అంటే దానికికరణం భయమే
ఈ భయాన్ని మనసులోంచి తొలగించుకుంటే మనం దేన్నైనా సాదించగలమ్ దాన్ని అడిగామించాలంటే మనలని మనం సముదాఇంచుకొవాలి ఎలా గంటే ఒక మనిషితో మాట్లాదాలంటే భయమనుకుంటే ఆ మనిషి తో మాట్లాడితే ఎం ప్రమాదం ఉంటుందని ఉహించుకుంటామొ ఒక్క సారి మనసులో ఆ సన్నీవేశాన్ని ఉహించుకుని ఇలా జరుగుతుంది మాట్లాడితే సరే జరగని నేను భయపడను ఆ మనిషితో నేను ధర్యంగా మాట్లాడగలను ఏది జరిగినా నేను వేనుకంజవేయను అని మనసును సమాలించుకుంటే భయము మన దరిచేరదు మన జీవితంలో ఎన్నో ఆనందాలను అశ్వాదిస్తాం. భార్య భర్తల మద్య గొడవలకు కారణం భయమే నని మీకు తెలుసా కొంతమందిలో ఈ భయం వల్ల గట్టిగా అరవడం అనగా తన భార్య తనకు దూరంఅవుతుందనో విపరీతంగా భయపడి అరవడం గొడవపడడం భార్యపై నిందలు వేయడం మాట్లాడకపోవడం ఇలా ఎన్నో చేస్తుంటారు దానికి మూలకారణం భయం ఈ భయం ప్రతి ఒక్క భావం లో దాగి ఉంటుంది చిత్రమేమిటంటే అది భయమనే సంగతి భయపడుతున్నవారికే తెలీదు అది తెలుసుకోగలిగితే ప్రతి మనిషిని ప్రేమించగలడు మనిషి అందరితో సంతోషంగా ఉండగలరు.

Subscribe to:
Posts (Atom)